Posts

అందమైన జలపాతం.. దాని వెనక నమ్మలేని విషాద గాథ

Image
ఇప్పుడు భూమిపై ఉండే కొన్ని జలపాతాలకు పురాణాల్లో కథలున్నాయి. అలాంటి ఓ వాటర్ ఫాల్స్ మన దేశంలోనే మేఘాలయలో ఉంది. మీరు దాన్ని చూసేందుకు వెళ్తే.. మీకు దాని వెనకున్న పురాణ విషాద గాథ తెలిసుంటే మంచిది. అప్పుడు ఆ జలపాతాన్ని మీరు చూసే కోణం మరోలా ఉంటుంది. ఇంతకీ అది ఏది? దాని వెనకున్న కథేంటి? మేఘాలయ ప్రజలు చెబుతున్న విషాద కథేంటి? పర్యాటకులు ఎందుకు ఆ జలపాతాన్ని చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. పర్యాటకులు వివిధ రకాల ప్రాంతాల్ని సందర్శించడానికి వెళ్తుంటారు. అలానే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది టూరిస్టులు మేఘాలయకి వెళ్తారు. వారిలో 90 శాతం మంది మేఘాలయలోని నోహ్కాలికై వాటర్ ఫాల్స్‌ని చూడడానికి వెళ్తూ ఉంటారు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇది ఇండియాలో అతి ఎత్తైన ప్లంజ్ (plunge waterfall) జలపాతంగా గుర్తింపు పొందింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య దీని పరిసర ప్రాంతాలు చూడటానికి బాగుంటాయి. ఆ సమయంలో ఇక్కడికి వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. చక్కటి ప్రకృతి మధ్య కాసేపు సమయాన్ని గడిపితే ఎంతో అద్భుతంగా ఉంటుంది అందులోనూ పచ్చని ప్రకృతి నడుమ మనం ఉంటే సమయం తెలియదు. స

Telugu movies

Image
Telugu latest Movies Heads & Tales As three women deal with tough times in their romantic relationships, they learn to take control of their personal lives and stand up for themselves Watch Now Trailer puspaka vimana rajavikramarka Watch Now clickhere Watch Now Watch now kondapolam latest updates unsensored clickhere sensored clickhere not available Narappa is a 2021 Indian Telugu-language period action drama film directed by Srikanth Addala. It is remake of the Tamil-language film Asuran which is itself based on the novel Vekkai by Poomani Initial release: 14 May 2021 Director: Srikanth Addala Music director: Mani Sharma Adapted from: Asuran Producers: Kalaippuli S Thanu, D. Suresh Babu Download now Wat

మరణం ఆసన్నమయ్యే ముందు యమధర్మరాజు నాలుగు సంకేతాలను పంపిస్తాడట..! అవేంటో మీకు తెలుసా?

Image
పుట్టిన వారు మరణించక తప్పదని భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ఎప్పుడో బోధించాడు. అయితే, మన నుంచి ప్రాణాన్ని వేరు చేసేది మాత్రం యమ ధర్మరాజు అన్న సంగతి మనకు తెలిసిందే. మనలో చాలా మందికి ఆయన పట్ల భయము, భీతి ఉంటుంది. ఆయన మన ప్రాణాలను తీసుకెళ్ళిపోతాడన్న భావన కలిగి ఉంటాము. కానీ.. ఇది సృష్టిధర్మం లోని భాగం మాత్రమే. యమధర్మరాజు కూడా మన ప్రాణాలను తీసుకెళ్లే ముందు మనకు నాలుగు సంకేతాలను పంపుతారట. అవేంటో..మనం చూద్దాం.. ఆ సంకేతాలను తెలియచెప్పే కథ ఒకటి ఉంది. యమునా నదీ తీరం లో అమృతుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడట. అతనికి ఎపుడు చూసినా తాను చనిపోతానేమో అని.. ఎపుడు చనిపోతానో అని ఒక దిగులు గా ఉండేదట.  ఈ విషయం లో దిగులు పోగొట్టుకోవడం కోసం యమ ధర్మ రాజుని ఉద్దేశించి తపస్సు చేసాడట. అతని తపస్సుకి మెచ్చి యమధర్మ రాజు ప్రత్యక్షం అయి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడట. అయితే, ఆ వ్యక్తి తనకి మరణం ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలియచేయమన్నాడట. ఆ విషయం ముందే తెలిస్తే తన బాధ్యతలన్నీ మరొకరికి అప్ప చెప్పేయాలనేది అతని ఆలోచన. అయితే, యమధర్మ రాజు మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేనని, అయితే అందుకు గుర్తు గా కొన్ని సంకేతాలను మాత్రం పంపగలనని

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే “జొమాటో” కి డబ్బులు ఎలా వస్తాయో తెలుసా.?

Image
ఒకొక్కసారి మన ఇంట్లో భోజనం అందుబాటులో ఉండకపోవచ్చు. వంట రానివారికి చేసుకోవడం కష్టమే. వంట వచ్చిన వాళ్ళకి కూడా ఒకొక్కసారి చేసుకోవడానికి ఓపిక లేకపోవచ్చు. అలాంటప్పుడు మనందరం చేసే పని ఫుడ్ ఆర్డర్ పెట్టడం. ఫోటో పెట్టాలంటే మనకి గుర్తొచ్చేవి రెండే రెండు వెబ్సైట్స్. ఒకటి స్విగ్గీ ఇంకొకటి జొమాటో. ఈ రెండింటిలో కూడా చాలామంది ప్రిఫర్ చేసేది జొమాటో. జొమాటోలో ప్రతి రోజు ఏదో ఒక డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మెంబర్షిప్ కి తగ్గట్టు ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ వల్ల ఉన్న మరొక ఉపయోగం ఏంటంటే, రోజు మొత్తంలో ఏ టైం లో అయినా ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు. అయితే మనలో చాలా మందికి “అసలు ఇంత డిస్కౌంట్ కి ఫుడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏం లాభం ఉంటుంది?” అనే ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు. అందులోనూ ముఖ్యంగా జొమాటో లో అయితే ప్రతి రెస్టారెంట్ మీద ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంటుంది. “మామూలుగా అమ్మే ధర కంటే తక్కువ డబ్బుకు అమ్మితే లాభం ఎలా వస్తుంది?” అని మనకి అనిపిస్తుంది. అసలు జొమాటో ఎలా ప్రాసెస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. #  2019లో జొమాటో కి వచ్చిన ఆదాయం 1397 కోట్ల రూపాయలు. జొమాటో ద్వారా ఎన్నో హోటల్స్ రెస్టారెంట్స్ తమ గురి

సినిమా పేర్లనే ఇంటిపేర్లు గా మార్చుకున్న మన టాలీవుడ్ సెలెబ్రిటీలు…ఎవరో తెలుసా??

Image
సినిమా ఇండస్ట్రీ లో సెలెబ్రిటీల ఒరిజినల్ నేమ్స్ తో పాటు వారికి అభిమానులు పెట్టుకున్న పేర్లు కూడా బాగానే పాపులర్ అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఒరిజినల్ పేర్లకంటే కూడా ఇవే ఎక్కువ పాపులర్ అవుతాయి. కొంతమందికి వారు నటించిన, లేదా పనిచేసిన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా.. ఆ సినిమా పేర్లే వారి పేరు పక్కన చేరిపోతాయి. వారిని గుర్తించినప్పుడల్లా.. ఆటోమేటిక్ గా మనకి వారు నటించిన సినిమా కూడా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అంత గా ప్రభావం చూపించగలిగారు కాబట్టే.. ఆ సినిమా పేర్లు వారి ఇంటి పేర్లు గా మారిపోయాయి. అలా టాలీవుడ్ లో సినిమా పేర్లనే ఇంటిపేర్లు గా మార్చుకున్న సెలెబ్రిటీలు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం. @వెన్నెల కిషోర్: వెన్నెల కిషోర్ ఇటీవల చాలా సినిమాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆయన “వెన్నెల”సినిమా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. అప్పటినుంచి ఆ సినిమా పేరు తో కలిపి వెన్నెల కిషోర్ అని పిలవడం మొదలుపెట్టారు. @అల్లరి నరేష్ ఇవివి సత్యనారాయణ గారి కొడుకు గా నరేష్ గారు ఇండస్ట్రీ కి పరిచయం అయినప్పటికి.. ఆయన నటించిన మొదటి చిత్రం అల్లరి సినిమా పేరే ఆయన పేరు పక్కన చేరిపోయింది. అప్పట