మహిళల్లోనే క్రూరమృగాలు ...ఇప్పటికి 100 పోలీసులు గోవా లో కాపలా ? Dangerous Indian Women
డిసెంబర్ 26, 2024
Dangerous Indian Women
ఆమె పేరు అంజనాబాయి పరమ దుర్మార్గురాలు మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో 1990 ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ భర్తతో కలిసి జీవించేది ఆమె భర్త పేరు మోహన్ అతను మాత్రం పని చేసుకొని బ్రతుకుదామని చెప్పేవాడు కానీ ఆమె అస్సలు వినేది కాదు అంజనా మోహన్ దంపతులకు ఇద్దరు కూతుర్లు వారి పేర్లు రేణుక షిండే సీమా గాబెట్ ఇక క్రూరమైన నేరాలకు బీజం వేసింది రేణుక 1990 లోని కొల్లాపూర్ లోని ఓ ఆలయంలో జాతర సాగుతూ ఉంది రేణుక తన కొడుకుతో కలిసి దొంగతనానికి వచ్చింది చాలా సేపు పరిసర ప్రాంతాలంతా కూడా గమనించింది సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి తన కొడుకుని ఎత్తుకొని నిలబడ్డాడు జనసందోహం బేపత్సంగా ఉంది దీంతో సదర యువకుడిని టార్గెట్ చేసిన రేణుక వెనుక నుంచి వెళ్లి మెల్లిగా ప్యాంట్ జేబులోని పరుసును బయటకు తీసే ప్రయత్నం చేసింది ప్యాంట్ కాస్త టైట్ గా ఉండడంతో పరుసును లాగుతూ ఉండగానే టక్మని రేణుక చేతిని పట్టుకున్నాడు పరుసు కొట్టేస్తున్నావా అంటూ ఆమెపై చెయ్యి చేసుకున్నాడు దొంగ దొంగ అంటూ అరుస్తూ పోలీసులను పిలిచాడు ఆ యువకుడు,
కానీ రేణుక మాత్రం డ్రామాలా ఆడేసింది నువ్వే నా చేయి పట్టుకున్నావు తప్పుగా ప్రవర్తిస్తావా నేనెందుకు దొంగతనం చేస్తాను నా చేతిలో చిన్నారి కనిపించడం లేదా అంటూ షో మొదలు పెట్టింది ఆ వెంటనే జనం గుమ్మిడ్ గందరగోళంలో తన చిన్నారి తొడన గట్టిగా గిల్లింది చిన్నారి ఊపిరి బిగబట్టి గట్టిగా ఏడవడంతో తో అందరూ కలిసి చిన్నారి ఏడుస్తున్నాడని వదిలేయాలని చెప్పారు దీంతో బతుకు జీవుడా అంటూ బయటపడింది
ఇక భయంతో ఇంటికి వచ్చి ఆ జరిగిన విషయాన్ని తల్లి అంజనా సోదరి సీమకు చెప్పింది రేణుక తన సంకలో ఉన్న చిన్నారి వల్ల ప్రాణాలతో బయటపడ్డాను లేదంటే అందరూ కలిసి కొట్టేవారని చెప్పడంతో వెంటనే వారికి ఐడియా వచ్చింది మనం మన సొంత పిల్లలు కాకుండా కిడ్నాప్ చేసిన పిల్లలను పావులా వాడుకుందాం వారిని అరగవేసి దొంగతనాలు చేద్దామని తల్లి అంజనా చెప్పింది చచ్చు ఐడియాకి ఇద్దరు కూతుర్లు సరేనన్నారు అలా మొదలైన వారి నేరాల జాబితా ఏకంగా దేశంలో లోనే అత్యంత క్రూరంగా మారింది కొల్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ అడుక్కునే వ్యక్తి తన కొడుకుని వదిలేసి తన పనిలో బిజీగా ఉన్నాడు వచ్చిపోయే వారి ముందు చిప్ప ఉంచి డబ్బులు వేయమని దీనంగా అడుగుతున్నాడు అతని కొడుకు రోడ్డు పైన ఆడుకుంటున్నాడు వయసు మూడేళ్లకు పైగా ఉంటుంది దీంతో మెరుపు వేగంతో ఆ చిన్నారి నోరు మూసి రేణుక సీమలు ఆ చిన్నారిని కిడ్నాప్ చేసేసారు , అంతే అలా మొదలైంది .
కొల్లాపూర్ లో ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి నాసిక్ కి వెళ్లారు చిన్నారి ఏడవకుండా తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవారు అక్కడ బస్ స్టాండ్ లో రేణుక సీమలు చెవులు కొట్టేస్తూ బిజీగా ఉన్నారు అయితే అయితే ఓ వ్యక్తి సీమను అనుమానించి పట్టుకున్నాడు , అంతే అదే సమయంలో జనం గుమ్మిడ్ వారి అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు ఆ చిన్నారిని ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి విసిరేసింది అంచనా బాయి తల పగిలి చిన్నారి గట్టిగా కేకలు వేసాడు చేతికి గాయమైంది దీంతో ఎవరా చిన్నారి అనుకుంటూ జనం కాస్త అటువైపు వెళ్లారు ఇటు సీమ అక్కడి నుంచి జారుకుంది
ఇక చిన్నారిని చూసే పనిలో బిజీగా ఉండగా రేణుక ఏకంగా బ్యాగులు కొట్టేసి పారిపోయింది చాలా సేపటి తర్వాత బాబు అనుకుంటూ అంజనా బాయ్ పరిగెత్తుకొచ్చింది నా మనవడని చెప్పి ఏడ్చి హాస్పిటల్ కి తీసుకు తీసుకోబోతున్నట్లుగా నటించి ఎత్తుకొని పారిపోయింది తలకు తీవ్ర గాయమైన ఆ చిన్నారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు ఆ తర్వాత నిత్యం ఏడుస్తున్నాడని చిన్నారిని ఏకంగా ఐరన్ రాడ్ తో తలపై బాది గొంతు కోసి చంపేసి రోడ్డు పక్కన పడేసి పోయారు
ఆ హత్యను పోలీసులు చేదించలేకపోయారు ఇక రెండవ చిన్నారిని కూడా ఓ గుడిలోనే ఎత్తుకొచ్చారు రాక్షసులు దైవ సన్నిధికి వచ్చిన ఓ జంట తమ ఇద్దరు పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని ఆడుస్తూ ఉన్నారు పూజ దగ్గర కొబ్బరికాయ కొట్టి వారు తింటూ ఉన్నారు వచ్చిపోయే జనాలను చూస్తున్నారు అయితే నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ అంటూ వెనక్కి వచ్చింది ముందువైపే చూస్తున్న చిన్నారి తల్లిదండ్రులు పాప పక్కనే ఉందిలే అనుకున్నారు కానీ మెరుపు వేగంతో నోరు మూసి కిడ్నాప్ చేసి జనంలోకి జారుకున్నారు సీమ రేణుక అదే జాతరలో మరో బాబును కూడా కిడ్నాప్ చేశారు అయితే మాటలు వచ్చిన తెలివైన పిల్లలను తాము చెప్పినట్లు చేయాలని దొంగతనాలకు వాడుకునేవారు
రోడ్డు మీద వదిలేసి పక్కకు దాక్కునేవారు తమ వారు కనిపించకపోవడంతో ఏడ్చేవారు ఆ ఏడ్చే పిల్లలను ఎవరు మీరు అని అడుగుతూ జనం గుమ్మిగూడేవారు అందులో సంచులను వదిలేసి వెళ్ళేవాళ్ళు బ్యాగులను పక్కన పెట్టి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళిన వారు వారి వస్తువులను టక్మని లేపేసేవారు అంతేకాదు వారి బ్యాగులకు అడ్డంగా ఒకరు నిలబడితే వెనుక వైపు మరొకరు లేపేసేవారు చాలా సేపటి తర్వాత తమ పిల్లల్ని అనుకోని దగ్గరకు వచ్చేవారు ఈ లోపు దొంగతనాలు చేసి రేణుక సీమలు పారిపోయేవారు అంజనా బాయి వచ్చి నాటకాలు ఆడేద్ది అయితే చాలా సందర్భాల్లో రేణుక సీమలు దొరికిపోయిన సమయంలో ఏకంగా పిల్లలను విసిరేయటం చేతికి ఒంటికి గాయం చేసి ఏడ్చి జనాలను ఏమార్చడం చేసేవారు ఇక అలా గాయాలైన పిల్లలను వారిని తమ దగ్గరే ఉంచుకోలేక వారికి సపర్యలు చేయలేక దారుణంగా హత్యలు చేయడం మొదలు పెట్టారు
1990 22 లో ఓ రాత్రి తోపిడి బండిపై ఇద్దరు పిల్లలను పడుకోబెట్టారు అర్ధరాత్రి తర్వాత వారి గొంతు కోసి చంపి అలానే మృతదేహాలను వదిలి వెళ్ళిపోయారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇక 13 మంది పిల్లలను కిడ్నాప్ చేసి తొమ్మిది మందిని కిరాతకంగా హత్య చేశారు తల్లి కూతుర్లు ఏ మాత్రం కనికరం లేకుండా చంపేశారు ఇక అలాగే వీరి అవసరం కోసం చాలా మందిని గాయపరిచారు వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉండడంతో దొరికిపోతామనే భయంతో చంపేసేవారు అందరినీ అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు ఎత్తు నుంచి పిల్లలను కిందకి విసిరేయటం పదునైన బ్లేడ్స్ తో వారి శరీరాన్ని కోసి కాపాడమని అరిచి డైవర్ట్ చేసేవారు ఇలా చాలా సందర్భాల్లో వీరిని దొంగతనాలకు వాడుకున్నారు పని తీరిన తర్వాత గాయాలకు తట్టుకోలేక ఏడుస్తుంటే చంపేసేవారు ఇక మరి కొంతమంది చిన్నారులను అయితే కిడ్నాప్ చేసిన తర్వాత అమ్మ కావాలని ఏడుస్తుంటే ఎంత చెప్పినా వినకపోవడంతో కూడా చంపేసి రోడ్డు పక్కనే నిర్దాక్షణంగా పడేసేవారు
ఈ రాక్షసులు అలా 1990 నుంచి 96 వరకు పోలీసుల రేడార్కు కూడా చిక్కలేదు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు కానీ ఎంత పెద్ద నిరస్తుడైనా కూడా ఎక్కడో ఒక చోట దొరికిపోతారు ఇక్కడ కూడా అదే జరిగింది తమకు డబ్బు గురించి ఆందోళన లేకుండా బ్రతికారు దొంగ ద్వారా సంపాదించిన డబ్బుతో సుఖంగా బతికేవారు రద్దిగా ఉన్న ప్రాంతంలో ఆడవాళ్ళ బంగారు గొలుసులు తెంచే దగ్గర నుంచి పిల్లలను ఎరగావేసి ఏకంగా బ్యాగులు సంచులు కొట్టేసే వరకు ఆరితేరిపోయారు కానీ కొల్లాపూర్లో అంజనాబాయి గురించి ప్రతి పోలీస్ స్టేషన్ లో తెలిసింది ఎక్కడ జాతరలు రాజకీయ మీటింగులు జరిగిన సరే ఆమెను పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టేవారు ఆమె కూతుర్లపై మొదట నిఘా పెట్టలేదు కానీ తల్లిపై పోలీసులు నిఘా పెడితే కూతుర్లు సీమా రేణుకలు చక్కబెట్టేవారు ఇక కొన్నాళ్ళకి ముగ్గురిని బైండ్ ఓవర్ చేసేవారు మొత్తం 125 కేసులను అంజనా బాయి మీద పెట్టారు పోలీసులు జైలుకి వెళ్ళడం బెయిలు మీద బయటకు రావడం రివార్జ్ గా మారింది ఆమె కూతుర్ల మీద కూడా పోలీసులు కేసు పెట్టారు కానీ అవన్నీ దొంగతనాలకు సంబంధించిన కేసులే దీంతో వెంటనే బెయిల్ వచ్చేది కానీ పాపం పండే రోజు వస్తే ఎవ్వరూ ఆపలేరు అయితే అంజనా బాయి భర్త మోహన్ తన భార్య పిల్లల తీరు నచ్చక వారిని వదిలేశాడు వేరుగా బ్రతుకుతున్నాడు లేటు వయసులో ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు ప్రతిభ ఇద్దరు కలిసి కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు మొదట అంజనా అబ్బాయి తన భర్తను పట్టించుకోలేదు ఎందుకంటే తనను పనికిరాని కావాలంటున్నాడని ఇక ఎదిగిన కూతుర్లతో దొంగతనాలు చేస్తూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది పిల్లలను కిడ్నాప్ చేసి వారిని ఎరగా వాడుకోవడంతో కావాల్సినంత డబ్బు దక్కింది దొంగతనాల్లో పట్టుబడితే పిల్లలను కొయ్యటం పై నుంచి విసిరేయటం ఇలా చేసి తప్పించుకునేవారు
అలా తన భర్తకు తానే దూరంగా జరిగి బతకడం మొదలు పెట్టారు కానీ కూతుర్ల మీద మమకారంతో అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు మోహన్ తప్పుడు పనులు చేయొద్దని హాయిగా బ్రతకాలని చెప్పేవాడు కానీ మోహన్ కూడా ఒకప్పుడు దొంగతనాలు చేసిన వ్యక్తే కానీ ఏనాడు హత్యలు అయితే చేయలేదు మోహన్ ఓ మంచి దొంగ టైపు ఆ తర్వాత పనిలో పడిపోయి ఆ దొంగతనాలే వదిలేశాడు అయితే రెండో భార్య ప్రతిభతో జీవితాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టాడు ఇద్దరు కూలి పనులు చేసుకుంటూ గడుపుతున్నారు ప్రతిభద్రులు కూడా వారికి సాయంగా నిలబడ్డారు సొంత ఇల్లును కొనుక్కొని హాయిగా బ్రతుకుతున్నాడు మోహన్ ప్రతిభలకు ఇద్దరు కూతుర్లు వాళ్ళిద్దరూ కూడా స్కూల్ కి వెళ్తున్నారు,
అయితే తన భర్త రెండో యంగ్ భార్యతో ఎంజాయ్ చేస్తూ ఉండడం తెలుసుకున్న అంజనా బాయి రగిలిపోయింది తన ఇద్దరు కూతుర్లకు విషయం చెప్పింది మరోవైపు రేణుక తనకు ఇష్టపడ్డ క్రాంతి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అతనితో ఆమె ఇద్దరు పిల్లలను అన్నది చివరకు తన భర్తను కూడా దొంగతనాల్లో ఇన్వాల్వ్ చేసింది కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుందని భర్తను పిల్లల దగ్గరే ఉంచి ఎక్కువగా తానే వెళ్లేది కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన వాళ్ళను తల్లి అంచనా సోదరి సీమ హ్యాండిల్ చేసేవాళ్ళు తమ గదిలోనే వాళ్ళు రహస్యంగా ఉండేవారు అయితే రేణుక తన రహస్య జీవితాన్ని ఎవ్వరికీ చెప్పేది కాదు భర్తకు తప్ప కానీ ఈ హత్యల విషయం కూడా భర్తకు తెలియదు అయితే ఇలా పోలీసుల కళ్ళు కప్పి పిల్లలను కిడ్నాప్ చేస్తూ వారిని చంపుతూ బేపర్చకాండ చేస్తూ బాగా సంపాదించారు డబ్బుకు కొదవలేదు అంజనా బాయ్ ఇల్లు కూడా కొనుక్కున్నారు ఉంది సంతోషంగా బతుకుతున్నారు కానీ తన మొదటి భర్త రెండో పెళ్లిని తట్టుకోలేకపోయింది అంజనాబాయి తన భర్త రెండో భార్య పిల్లలపై పగ పెంచుకుంది దీంతో పక్కా ప్లాన్ వేసి ఓ రోజున స్కూల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న మోహన్ పెద్ద కూతురుని కిడ్నాప్ చేశారు అంజనాబాయి కూతుర్లైన సీమ రేణుక ఆ తర్వాత ఆ చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు రాత్రికి రాత్రే మృతదేహాన్ని బ్యాగ్ లో కుక్కారు ఆ మృతదేహాన్ని దూరంగా వేసే బాధ్యతను రేణుక భర్త క్రాంతికి అప్పగించారు ,
అతను ఆ బ్యాగ్ తో బస్సులో కొల్లాపూర్ నుంచి నాసి కి వెళ్లి ఓ నిర్మాణ ప్రాంతంలోని పొదల్లో పడేసి వచ్చాడు ఇక స్కూల్ కి వెళ్లి బయటికి వచ్చిన చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లి ప్రతిభా భర్త మోహన్లు మొత్తం వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు తాము ఎవరో చూడలేదని అందరూ చెప్పారు దీంతో పోలీసులు వారిని అనుమానించారు ఎందుకంటే వందల కేసుల్లో వారు నిందితులు దీంతో ఉన్నతాధికారులు దీనిపై విచారణ మొదలు పెట్టారు ఈ ముగ్గురు కిలాడి హంతకుల మీద నిఘా పెట్టారు పోలీసులు మోహన్ గావిడ్ పెద్ద కూతురుని చంపిన కేసులో చిన్న క్లూ కూడా దొరకపోవడంతో పోలీసులు వారిని వదిలేసినా కూడా నిఘా మాత్రం కొనసాగించారు ఇక ఈసారి బయట వారిని ఎవరిని కిడ్నాప్ చేయకుండా మోహన్ చిన్న కూతురిని కిడ్నాప్ చేయాలని భావించారు ,
ఎందుకంటే అప్పటికే తాము కిడ్నాప్ చేసిన నలుగురు పిల్లలకు గాయాలు కావడంతో వారిని రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి చచ్చారు హత్యలు చేస్తే వారి మృతదేహాలను మాయం చేయడం ఇబ్బందిగా మారింది దీంతో ఈసారి తన భర్త మోహన్ చిన్న కూతురును కూడా చంపేస్తే అతనికి సంతోషం మిగలదని వారు కన్నీటి పర్యంతం అవుతారని అనుకుంది రెండో ప్రతీకార హత్యకు రంగం సిద్ధం చేశారు మూడు నెలల తర్వాత మోహన్ చిన్న కూతురు బయట ఒంటరిగా ఉన్న సమయంలో ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశారు ఆ రోజు రానే వచ్చింది మోహన్ కూతురు తమ కాళ్ళ నుంచి తలుచుకుంటూ ఓ షాప్ దగ్గరికి వెళుతోంది సరిగ్గా అదే సమయం అని మాట వేసిన రేణుక సీమలు ఆ చిన్నారికి చాక్లెట్ చూపించి దగ్గరకు పిలిచారు ఆ చిన్నారి దగ్గరకు రాగానే నోరు మూసేసి వేగంగా ఎత్తుకొని నడవడం మొదలు పెట్టారు చిన్నారిని కిడ్నాప్ చేసి నడుచుకుంటూ వెళుతుండగా వారి తల్లి అంజనా మధ్యలో జత కలిసింది ఇంటికి తీసుకెళ్తే మోహన్ అతని భార్య వస్తారన్న భయంతో బస్సు ఎక్కాలన్నారు అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే మఫ్ లో ఉన్న పోలీసులు వారిని వెంటాడుతున్నారు కిడ్నాప్ చేసి దొరికిపోయిన విషయాన్ని స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో పోలీస్ టీం మఫ్ లో చేరుకుంది చిన్నారితో ఉన్న తల్లి కూతుర్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ,
అయితే మోహన్ పెద్ద కూతురును కూడా వారే చంపి ఉంటారని పోలీసులు అనుమానించి వారి ఇంట్లో సోదాలు చేశారు అప్పుడు తెలిసింది అసలు విషయం దాదాపుగా 20 జతల చిన్న పిల్లల బట్టలు చెప్పులు ఇతర వస్తువులు చూసి పోలీసులు షాక్ అయిపోయారు దీంతో రేణుక ఇంట్లో సోదాలు జరపగా అసలు విషయం బయటపడింది.
ఎందుకంటే రేణుక తన చిన్న కొడుకు బర్త్ డే ని గ్రాండ్ గా జరిపింది ఫోటోలు కూడా తీయించింది ఇదే రేణుక చేసిన బ్లెండర్ మిస్టేక్ ఆ ఫోటోల్లో కిడ్నాప్ కు గురైన ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు వారి గురించి ఆరాయగా చంపి ఓ గోనెసంచులో కుక్కి సినిమా థియేటర్ లోని మహిళా బాత్రూమ్ దగ్గర వదిలేసామని చెప్పారు రెండున్నర ఏళ్ల వయసున్న పాప శవం కేసు తేలలేదు దీంతో ఆ హత్యను మీరు ఎందుకు చేశారని పోలీసులు ముగ్గురిని తొక్క తీశారు అంతేకాదు రేణుక భర్తకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడంతో అసలు విషయం చెప్పాడు అత్యంత కర్కశ్యంగా తాము చేసిన హత్యల గురించి చెప్పారు చిన్నారులు సంతోష్ అంజలి పింకీ శ్రద్ధ గౌరీ పంకజ్జులతో పాటు వేరే చోట తీసుకొచ్చిన మిగతా చిన్నారుల పేర్లు కూడా తెలియదని చెప్పారు ఇక ఆ ఫోటోలో ఉన్న పిల్లల్ని గుర్తించారు పోలీసులు వారు చనిపోయారని తేల్చారు .
మొత్తం కేసులను విచారించగా 13 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి తొమ్మిది మందిని చంపినట్లు తేలింది మిగతా వారిని కొన ప్రాణాలతో గాయాలతో వదిలేసినట్టు చెప్పారు ఈ రాక్షసులు 1997 లో పోలీసులు కొల్లాపూర్ కోర్టులో హాజరు పరిచారు మొత్తం 156 మంది వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పగా 2001లో ఈ ముగ్గురికి మరణ శిక్ష విధించింది ట్రైల్స్ కోర్ట్ ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు వీరి మరణ శిక్షను సమర్ధించింది వాస్తవానికి భారత స్వాతంత్రం తర్వాత ఉరి ద్వారా చనిపోయే మొదటి మహిళలు అవుతారనే వార్తలు కూడా వచ్చాయి ఈ లోపు జైల్లోనే తల్లి అంజనా చనిపోయింది మిగతా ఇద్దరు నేటికి వృద్ధాప్యంలో పూణే ఎర్రవాడ జైల్లో శిక్షణ విభిస్తున్నారు వారి క్షమాభిక్షను కూడా రాష్ట్రపతి తిరస్కరించారు 2022 లో సుప్రీం కోర్టులో మరోసారి క్షమాభిక్ష పిటిషన్ వేశారు రేణుక సీమ కానీ వాళ్ళు చేసిన నేరాలు చదివిన న్యాయమూర్తులు పిటిషన్ తిరస్కరించారు ఎవరైనా అదే చేస్తారు మరి ఈ అక్కచెల్లెల గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి