-->

Translate

Andhra pradesh Government Recruitment in 9 districts for contract and out sourcing vacancy

డిసెంబర్ 24, 2024

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాలకు గాను తొమ్మిది జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది


 ఇవి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాదు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అయితే ఇందులో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అన్ని వివరాలు తెలియజేస్తాను అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎటువంటి ఎగ్జామినేషన్ గాని ఎటువంటి ఇంటర్వ్యూ గాని ఉండదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది మొత్తం సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా 15 నుంచి 20 రోజుల లోపు కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ మంత్ మీరు ఈ జాబ్ లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది శాలరీస్ అనేవి పోస్టును బట్టి 15000 నుంచి 55000 వరకు కూడా మనకి శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక పోస్టింగ్స్ ఎక్కడో ఉంటాయి అంటే మన మండల కేంద్రంలోనే మనకి జాబ్స్ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మన మండల కేంద్రంలో ఖాళీలు అనేవి లేకపోతే పక్క మండలంలో మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఓకే అసలు ఈ వేకెన్సీస్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వివరాల


 ఏ ఏ జిల్లాలలో నోటిఫికేషన్స్ వచ్చాయి


 మొట్టమొదటిది వచ్చి మనకి చిత్తూరు జిల్లా అలాగే రెండవది వచ్చి వైఎస్సార్ కడప జిల్లా తర్వాత తిరుపతి జిల్లా అలాగే ఈస్ట్ గోదావరి దాని తర్వాత వెస్ట్ గోదావరి అండ్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ దాని తర్వాత కాకినాడ అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ మరియు విజయనగరం డిస్ట్రిక్ట్ ఈ డిస్ట్రిక్ట్ లో మనకి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అసలు ఈ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడి నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయి అంటే మనకి చూసుకోవచ్చు ప్రతి జిల్లా లో కూడా ఒక జిల్లా కేంద్రంలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది దీన్ని డిఎం హెచ్ ఓ అనే ఆఫీస్ కూడా అంటారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ అంటాము ఈ ఆఫీస్ నుంచి ఆయా డిస్ట్రిక్ట్ లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద ఈ ఆఫీసులు అన్నీ కూడా వర్క్ చేయడం జరుగుతుంది ఇందులో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించింది ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ అనే వేకెన్సీస్ ఉన్నాయి సో నెక్స్ట్ మనకి ఇది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి వైఎస్సార్ డిస్ట్రిక్ట్ కి సంబంధించింది ఇక్కడ వేరే వేకెన్సీస్ అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫిజిషియన్ అని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ శానిటరీ వర్కర్ మరియు వాచ్మెన్ ఫార్మసిస్ట్ టిబి హెల్త్ విసిటర్ అనే వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి అలాగే నెక్స్ట్ తిరుపతి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఉంటాయి ఈ విధంగా మనము ఏ జిల్లాకైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ జిల్లా జిల్లాకు సంబంధించి వేకెన్సీస్ అనేవి మారడం జరుగుతుందన్నమాట మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఉండదు అని చెప్పారు మరి సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే చూడండి మన యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ ని 100 మార్కులకు టోటల్ 100 మార్క్స్ కి సెలెక్షన్ అనేది చేస్తారు అందులో 75% ఆఫ్ మార్కులని మన క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్కులను ఆధారంగా తీసుకోవడం జరుగుతుందన్నమాట మిగిలినటువంటి 10 మార్కులకి వెయిటేజ్ అనేది ఇస్తారు అంటే మన క్వాలిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనకి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఒక పోస్ట్ కి ఉంది అనుకుందాము టెన్త్ క్లాస్ పాస్ అయ్యి 10 సంవత్సరాలు అయింది అంటే మీకు 10 మార్కులు ఇచ్చేస్తారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఐదు సంవత్సరాలు అయింది అంటే ఐదు మార్కులు ఇస్తారు ఆ విధంగా మీ యొక్క క్వాలిఫికేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పటి నుంచి మీకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మిగిలినటువంటి 15% ఆఫ్ మార్క్స్ ని ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ఎవరికైనా కాంట్రాక్ట్ గా గాని అవుట్ సోర్సింగ్ గా గాని లేదా కోవిడ్ 19 టైం లో మీరు ఏదైనా వర్క్ చేసుంటే గాని దానికి సంబంధించి ఆరు నెలలకు ఒక మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా ఇక్కడ కూడా మనకి వెయిటేజ్ అనేది ఇస్తారు ఓకే సో ఈ విధంగా మనకి టోటల్ వెయిటేజ్ 100 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఎగ్జామినేషన్ గాని లేదా ఇంటర్వ్యూ గాని ఏమీ ఉండదు మీరు గన మనం అప్లై చేసుకున్న తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు ఆ మెరిట్ లిస్ట్ లో గనక మీ యొక్క పేరు ఉంటే డైరెక్ట్ గా మీరు ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళిపోయి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మొత్తం ఈ ప్రాసెస్ అంతా అంతా కంప్లీట్ అవ్వడానికి 15 నుంచి 20 రోజులు మాత్రమే టైం అనేది పడుతుంది మనకి అప్లై చేసుకోవడానికి డేట్స్ కూడా ఇచ్చారు కొన్ని జిల్లాలలో 28 వ తేదీ వరకు డేట్ ఇవ్వడం జరిగింది మరి కొన్ని జిల్లాలలో ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా డేట్స్ అనేవి ఇచ్చారు సో మీరు ఏ జిల్లాకు అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ ఇప్పటికే కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే నేను వేరే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని అండ్ వేరే జిల్లాకి అప్లై చేసుకోవచ్చా ఫర్ ఎగ్జాంపుల్ నేను చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిని నేను కడప జిల్లాలో అప్లై చేసుకోవచ్చా అంటే అలా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఓన్ డిస్ట్రిక్ట్ లో మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే సో మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో చిత్తూరు వాళ్ళు చిత్తూరుకి కడప వాళ్ళు కడపకి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి అప్లై చేయాలన్నమాట అండ్ పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ డిఎం అండ్ హెచ్ ఓ ఆఫీస్ లకు సంబంధించి మనకి వేరియస్ హాస్పిటల్స్ అనేవి మన జిల్లా వ్యాప్తంగా ఉంటాయి కదండీ ఆ హాస్పిటల్స్ లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే హెల్త్ ఆఫీసులు ఆ వివిధ మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసులు హాస్పిటల్స్ లు ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అంతా కూడా మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దగ్గరలోనే మన ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్ లో గాని లేదా ల్యాబ్ సెంటర్ లో గాని మనకి జాబ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ నోటిఫికేషన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనకి మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో ఒక అడ్రస్ ఇచ్చి ఉంటారండి ఆ అడ్రస్ కి వెళ్లి మన యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి అప్లికేషన్ ఫార్మ్ ఎక్కడ ఉంటుంది అంటే మీ జిల్లా నోటిఫికేషన్ నోటిఫికేషన్ లో లాస్ట్ లో పిడిఎఫ్ ఉంటుంది చూడండి ఈ విధంగా అప్లికేట్ ఫార్మ్ అనేది పిడిఎఫ్ అనేది ఉంటుంది ఈ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి ఇక్కడ మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మన పేరు ఫాదర్ నేము ఆధార్ కార్డు నెంబరు అడ్రస్ మన క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేసి రెస్పెక్టివ్ అడ్రస్ కి పంపించాలి రెస్పెక్టివ్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది ఏ అడ్రస్ కి పంపించాలి అంటే ఆ డిఎం అండ్ హెచ్ ఓ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్ కి మనం తీసుకొని వెళ్లి డైరెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అన్నమాట సో ఎప్పటి లోపు ఇవ్వాలి అండ్ దానికి సంబంధించి అప్లికేషన్ ఫీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది ఓ సి కాండిడేట్స్ అయితే ₹500 ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే ₹200 అప్లికేషన్ ఫీస్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఫీస్ అనేది ఎక్కడ పే చేయాలి అంటే మనకి మన యొక్క నోటిఫికేషన్ లో మన జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ లో పిడిఎఫ్ లో చూడండి ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించింది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు వారి పేరు పైన ఏదైనా బ్యాంకులో మనం డి కట్టి ఆ డి ని కూడా మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇక ఏజ్ విషయానికి చూస్తే అప్ టు 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్ అన్నిటికీ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు అయితే 47 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది ఇక పోస్ట్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే పోస్ట్ టైప్ ని బట్టి మనకి క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ పోస్ట్ కి అయితే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అనే పోస్ట్ కి టెన్త్ పాస్ తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి సంబంధించి డిప్లమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ గాని లేదా బిఎస్సీ ఎంఎల్ గాని లేదా బై పిసి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లో ఉన్నవాళ్ళు అలాగే ఈ ఒకేషనల్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది అలాగే రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆ సర్టిఫికెట్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి అని కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ విధంగా మనకి ఇచ్చారు చూడండి చూడండి ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించింది కాబట్టి చెప్తున్నాను డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ వచ్చి 21వ తేదీ ఇచ్చారు లాస్ట్ డేట్ వచ్చి 27 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి మెరిట్ లిస్ట్ వచ్చి నాలుగో తేదీ పబ్లిష్ చేస్తారు అండ్ గ్రీవియన్సెస్ ఏమైనా ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే మనం ఏడవ తేదీ లోపు వాటిని రెక్టిఫికేషన్ చేసుకోవాలి మెరిట్ లిస్ట్ అనేది తొమ్మిదో తేదీ ఇస్తారు అండ్ అప్పాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి 10వ తేదీ ఇవ్వడం జరుగుతుంది సో మొత్తం ప్రాసెస్ అంతా 20 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట 20 రోజుల లోపు మనకి కాల్ లెటర్ అనేది వచ్చేస్తుంది మనం డైరెక్ట్ గా జాబ్స్ కి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లా జిల్లాలో కూడా మనకి మొత్తం ఏ ఏ జిల్లాలకి అయితే ఇప్పుడు నోటిఫికేషన్ నేను చెప్పానో తొమ్మిది జిల్లాలకి వాటన్నిటిలో కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండి పర్మనెంట్ జాబ్స్ కావు అది మీరు గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటికీ కూడా కన్సాలిడేటెడ్ రెమునరేషన్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్ట్ జాబ్స్ అయినా కూడా ఎప్పుడో ఒక రోజు పర్మనెంట్ అవుతాయేమో కానీ బట్ అవుట్ సోర్సింగ్ జాబ్ మాత్రం ఎప్పటికీ పర్మనెంట్ అయ్యే అవకాశాలు లేవు అది చూసి ఒకసారి అప్లై చేసుకోండి ఓకే ఉన్నన్ని రోజులు మీ మీరు ఈ శాలరీ తీసుకుంటూ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫైవ్ ఇయర్స్ కి లేదా సిక్స్ సెవెన్ ఇయర్స్ కి ఒకసారి శాలరీస్ అయితే పెంచడం జరుగుతుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం మీ యొక్క జిల్లాలో వేరే వేరే క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి వేరే వేరే పోస్ట్లు అనేవి ఉంటాయి వాటన్నిటిని చూసి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోండి ఓకే ఏ అడ్రస్ కి అప్లికేషన్ పంపించాలి అంటే మీకు మీ యొక్క నోటిఫికేషన్ పిడిఎఫ్ ఏదైతే ఉందో మీ జిల్లాకి సంబంధించి ఆ జిల్లా నోటిఫికేషన్ లోనే ఇచ్చి ఉంటారు అన్నమాట ఏ యొక్క అడ్రస్ కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి అని అక్కడికి వెళ్లి తీసుకొని వెళ్లి డైరెక్ట్ గా సబ్మిట్ చేసేయండి మీకు గనక మార్క్స్ అనేవి ఎక్కువగా ఉంటే మీ క్వాలిఫికేషన్ లో మీరు జాబ్ కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్